ఈరోజు నేను ఇంట్లో ఒక ఉల్లిపాయను గమనించాను. ఉల్లి పాయ ప్రతి ఇంట్లో ఉంటుంది కదా ! మీరు కూడా గమనించండి. ప్రతి కాయ కూడా పైనున్న తొక్కను తీస్తే లోపల తినగిలిగిన పదార్ధం ఉంటుంది. కాని ఉల్లిపాయలో మాత్రం ఎన్ని సార్లు పొరలు తీసిన ఇంకా పొరలే ఉంటాయే తప్ప ఏమి ఉందదు. మానవుడు ఈలోకం లో ఇంకా ఏదో ఉంటుంది అనుకుంటూ కలిగివున్నదే అసలైనదని గమనించలేక పోతు సమయాన్ని, అవకాశాలను, స్నేహితులను, విడచి పోతున్నాడు, కుటుంబాలలో నెమ్మది ని కోల్పోతున్నాడు. . ప్రియ సహోదరుడ ఈలోకం ఆనందం, సంతృప్తి ఎన్నితిరిగిన ఎన్ని చేసినా నీకు ఉన్నదానిలో ఉన్న దానిని ఉపయోగించుకోవడం లో దొరకదు. ఈ లోకంలో ఉన్నదంతా మాయ. ఒకరోజు మాయమైపోతుంది. అందుకే నీకు కలిగిఉన్నధానితొ సంతృప్తి చెంది ముందుకు సాగు. తీసిన పోరెల్ల ఉల్లిపయలోనిది కదునుకుంటే చివరకు మిగిలేది శూన్యం. మనస్సు అడియాశలు కలిగి తిగులాడుటకన్న ఎదుట నున్నదానిని అనుభవించుట మేలు. ప్రసంగి 6:9. నీవు కలిగి వున్నా సమయాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగు... ప్రభువు నీకు తోడై తగిన జ్ఞానమును అనుగ్రహించును గాక!
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు