Sermons by apostle Nani
Valuable Sermons given by Apostle Nani Babu Nelli. These are in Telugu. Church being grown and blessed with these prayerful sermons. We are praying for Video equipment to broadcast live and make them available fee here and on YouTube. So that many will be blessed and strengthened in faith and equipped to be great witness for the glory of the Living God.
అపొస్తులు నాని బాబు నెల్లి గారి ఆత్మీయ వర్తమనములు మీకు అందుబాటులోకి తెచ్చుటకు ప్రభువు కృప చూపారు. లైవ్ విడియో లు కూడా అందరకి అందుబాటులోకి తెచ్చుటకు తగిన పరికరాలు కొరకు ప్రార్ధిస్తున్నము . ఈ వర్తమానముల ద్వార మీరును దీవింప బడి ఆత్మీయంగా బలపడగలరు.
SHORT SERMONS
|
|
|
|
|
|
|
THANK GIVING SERMON
కృతజ్ఞత అంటే ఏమిటి? ఎలా చెల్లించాలి ? ఎప్పుడు చెల్లించాలి? దాని పరమార్ధం, ప్రాముక్యత క్రింద వీడియో లో వినగలరు. మీ ఆత్మీయ జీవితానికి ప్రయోజన కరంగా ఉంటుందని నమ్ముతున్నాము. మిమ్ములను వాక్యం బలపరచి నట్లైతే కామెంట్ లో తెలియ జేయ గలరు. |
kingdom of god
దేవుని రాజ్యం అంటే ఏమిటి? దేవుని రాజ్యం ప్రాముఖ్యత.. ది 27 మే 2018 ఆదివారం, నెల్లి వారి పేట కేంద్ర మందిరములో అపోస్తుల్ నాని బాబు గారు ద్వారా ప్రభువు అందించిన వాక్య సందేశం. Telugu sermon on what is kingdom and it's priority given by Apostle Nani Babu Nelli on 27 may, 2018, in Sunday worship. Hear and se blessed. Click on the link. క్రింద ఉన్న లింక్ నొక్కండి..
మీ జీవితం లో బర్ యేసు ఎవరు? గుర్తించు ... who is bar-jesus in your life? find..
message is recorded live in church on 13th April 2019. This sermon is from acts 13th chapter...
ఈ వాక్య సందేశం 13 వ తారీకు ఏప్రిల్, 2019 న రికార్డు చేయబడింది. సందేశం అపోస్తులు 13 అధ్యాయం నుండి...
40 రోజుల సిలువ ధ్యాన కుడికలలో అపోస్తులు కార్యాలు వివరించడం జరిగింది. ప్రతి రోజు సందేశాల కొరకు, సంఘ ఫేస్బుక్ పేజి ను చుడండి.
https://www.facebook.com/nani.apsotle/
ఈ వాక్య సందేశం 13 వ తారీకు ఏప్రిల్, 2019 న రికార్డు చేయబడింది. సందేశం అపోస్తులు 13 అధ్యాయం నుండి...
40 రోజుల సిలువ ధ్యాన కుడికలలో అపోస్తులు కార్యాలు వివరించడం జరిగింది. ప్రతి రోజు సందేశాల కొరకు, సంఘ ఫేస్బుక్ పేజి ను చుడండి.
https://www.facebook.com/nani.apsotle/
పౌల్ సంఘాన్ని ఎంత హింసించిన దేవుడు ఎందుకు సిక్షించలేదు... కాని మరింతగా ఎందుకు వాడుకున్నాడు... మనం చేసే తప్పులు కూడా కషమించ బడతాయా..... సందేహాత్మక సందేశం... మీకు ఉన్న సాతాను యొక్క ఆలోచన నుండి విడధలై బయటకు రాగాలుగుటకు చక్కటి సందేశం,,,,
|
కొర్నెలి కుటుంబ విలువలు... ఈరోజు మీ కుటుంభ విలువలకు ఒక మాదిరిగా ఉండే మీకు దీవెన కరమైన వర్తమానం,, కుటుంబముగా కలసి చుడండి.....
|
సంఘాన్ని ఖైది చేస్తూ ఉన్న సౌలు క్రీస్తు ఖైది గా ఎలా మారాడు..
మీ సంఘానికి గాని |
|
|
|
|
Sermon on Mark 14:3-10 Mary anoints Jesus valuable perfume...
|