ఇంగ్లాండ్ దేశానికి చెందిన లోరైని అల్లర్డ్ 33 సంవత్సరాలు వయసులో గర్భవతిగా ఉంది. ఆ వయసులో అనుకోని బలహీనతల వలన వైద్యుని దగ్గరకు వెళ్తే తనకు కాలేయపు కాన్సర్ ఉంది అని చెప్పారు. డాక్టర్ గారు తనకు వైద్యం వెంటనే అందించాలని, అప్పటికే అది బాగా పాకి కాలేయం లో గడ్డలు మారింది అని చెప్పారు. అయితే అప్పటికే గర్భంలో బిడ్డ ఉన్నాడు. వైద్యం జరిగితే మందుల ప్రభావం బిడ్డమిధ ఉంటుంది కాబట్టి అబర్సన్ చేయాలి అన్నారు. అయితే ఆ తల్లి ఒప్పుకోలేదు, అంతేకాదు బిడ్డ గర్భం లో ఉన్నంతకాలం కాన్సర్ మందులు వేసుకోలేదు. నేను చనిపోతే నా బిడ్డ బ్రతుకుతాడు ని ధైర్యం గా చెప్పగలిగింది. ఆ సంవత్సరం 24 న ఒక కుమారునికి జన్మమును నిచ్చింది. 2 నెలలకు ఆమె చనిపోయింది. డాక్టర్స్ పుట్టిన బిడ్డకు ఏమైనా వ్యాధి సోకిందేమో అని బయపడి, పరిక్షలు చేయగా అద్బుతంగా పిల్లవాడు సంపూర్ణ మయిన ఆరోగ్య వంతునిగా ఉన్నాడు. అతనికి వ్యాధి సోకలేదు. అలాగే 2000 సంవత్సరాల క్రితం నీకొరకు నా కొరకు మన సమస్యలలో పాలివాడై, మన పాప బారం తొలగించడానికి తన ప్రానమునే ఫణంగా పెట్టి మనలను పవిత్ర పరిచాడు, అయన మన బరం అంత మోశారు, మనలను పవిత్రులను చేసాడు. రోమ 8: ! కాబట్టి యిప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షయు విధియు లేదు.
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నాని బాబు నెల్లి,