మనము మేలుచేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము.
Galatians 6: 9
And let us not be weary in well doing: for in due season we shall reap, if we faint not.
పౌల్ గారు పంట అని సంబోధించడము గమనిస్తే చాలా విలువయిన సమాచారము ఇందులో పొంది పరచబడి ఉన్నట్లు కనిపిస్తుంది. పంట అంటే విత్తుట, పలించుట, కోత అనేవి అందులో ఉన్నాయి. విత్తిన విత్తనం తప్పక మొలకెత్తి, అనేక రెట్లు ఎక్కువ విత్తనాలను ఇస్తుంది, ఇది దేవు పెట్టిన క్రమం. అదే క్రమాన్ని పౌల్ గారు ఆత్మీయ జీవితానికి అన్వహించరు. మేలు అనే విత్తనం విత్తితే మేలు అనే పంట 30, 60, 100 ఫలితాలు లతో కోయగలవు. 7 వ వచనం లో దేవుడు వెక్కిరింప బడడు అని గుర్తు చేశాడు. నీవు విత్తినది ఏదైనా సరే అది క్రియ, మాట, పరిచర్య, అర్పణ ఎదైన సరే నీకు రెట్టింపు స్థాయిలో నీవు కోత కొస్తావు. ప్రభువు నీ జీవితాన్ని 100 వంతులతో దివించును గాక!
మీ కొరకు ప్రార్ధిస్తున్న
అపొస్థులు నాని బాబు
Senior Pastor,
యేసు క్రీస్తు ప్రార్థన మందిరం.