ఈలోకంలో ఎవరైనా మనకు మంచి చెయ్యాలి అంటే మన కులపోడు అయ్యిఉండాలి, మనకు తిరిగి ఉపయోగపడే వాడై ఉండాలి అని అలోసించె మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. కులం, మతం, ఒకటైన ఇంకా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకునే వారు లేకపోలేదు. నాకు సహకరించే వారు లేరు అని నీకు చాల చార్లు అని పించి ఉండి ఉండవచ్చు, నాకు మంచి చేసేవారు లేరు ఎందుకంటే నీను తిరిగి ఏమి చెయ్యలేను కాబట్టి అని నిరాశ చెందావా? అయితే నీకు ఒక శుభవార్త. నీ కులం, గోత్రం, మతం, రంగు, నీ ఆస్తి, అందం, బలం, జ్ఞానం ఏది పట్టించుకోకుండా నీకు సహాయం చేయడానికి ఒకరు ఉన్నారు. అయన మనకు ఒక మాట చెప్పారు. యెహోవ అందరికి ఉపకారి. కీర్తనలు 145:9. నీవు విశ్వాసం తో ఒక్క మాట అడిగితే చాలు నీవు ఎవరివో అయన చూడడు, వెంటనే నీకు ఆశ్చర్యకరమైన సహాయం అందుతుంది. బయపడకు, నీ పరిస్థితి ఎలాంటిది అయిన నీ వెన్ను తట్టి భలపరుస్తాడు. ప్రభువు నికు తగిన సహాయం చేసి నిన్ను బలపరచును గాక?
షలోమ్
మీ కొరకు ప్రార్ధించే,
అపొస్తులు నాని బాబు నెల్లి,