బైబిల్ లో ఒకాయన ఉన్నాడు. అయన పేరు ఏలియా. గొప్ప ప్రవక్త, తను పార్దిస్తే 3 1/2 సంవత్యరాలు వర్షం ఆగిపోయింది. తను ప్రార్ధనా చేస్తే పరలోకము నుండి అగ్ని దిగివచ్చింది. అయితే ఒక రోజు నీకు మల్లె నిరాస చెంది బదరి వృక్షం క్రింద ప్రార్ధనా చేస్తున్నాడు. అయ్యా నేను చనిపోతాను. ఇంతవరకు నాచేత చేయించిన పని చాల్లే. అని చనిపోవాలని అపేక్ష కలిగిన వాడై ఇల్లు, శిష్యులు అందరని వదిలి ఒంటరిగా అరణ్యలోనికి ఎల్లిపోయాడు. కాని ప్రభువు అతని పట్ల ఒక ఉద్దేశ్యాన్ని, తన శక్తికి మించి పనిని కలిగి ఉన్నాడు. భోజనం పెట్టి 40 రోజులు ప్రయాణాన్ని చెయ్యమన్నారు, సిరియా అన్య దేశానికి కాబోయే రాజును అభిచేకించ మన్నారు, ఇశ్రాయేలు రాజ్యానికి రాజును అభిషేకించ మన్నారు, తన తరువాత తన పనిని చేయడానికి తనకు మారుగా ఉండుటకు వారసున్ని అభిషేకించ మన్నారు. నీ జీతం లో కూడా ఇలానే విసికిపోయి చిన్న చిన్న సమస్యలకు భయపడి పోతున్నావా? ఏమిచెయ్యాలో తెలియక సంగ్దిదత లో ఉన్నావా? బయపడకు నీకంటే గొప్పవాడు ప్రవక్త కూడా నీలాగే అలోసించాడు. ఎరోజు దేవుడు నేకు ఒక వాగ్దానం ఇస్తున్నారు. 2 కొరింది 12:9 అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందెబహు సంతోషముగా అతిశయ పడుదును. 1 కొరింది 10:13 సాధారణ ముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును. మరో విషయం ఏంటో తెలుసా! చచ్చి పాదము అనుకున్నవానికి మరణమే లేకుండా చేసాడు. నిరస చెందకు ప్రభువు ఉన్నాడు? నీతో ఇంతకు ముందు ఎన్నడు చెయ్యని గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. నీకు సర్వోన్నతమైన దేవుని సహాయము నీకు తోడై ఉండును గాకా?
షలోమ్
మీ కొరకు ప్రార్ధించే,
అపొస్తులు నాని బాబు నెల్లి,