ఈ రోజు నీ భయాలన్నీ ఏసు నామములో నీకు దురమగును గాక? అది ఏరకమైన భయం కానీ యేసు వారి విడుదల నీకు కలుగు గాక? నీ విరోధులు నీకు సహకరులుగా మారుదురు గాక? నిన్ను అణచాలని ప్రయత్నించే వారు నీ ఎదుగుదలకు కారకులు అగుదురు గాక?
షలోం.
మీ కొరకు ప్రార్ధించే
అపొస్తులు నాని బాబు నెల్లి