ప్రభునందు ప్రియ సహోదరులకు సహోధరిలకు ప్రభునామమున షలోమ్ ....
ఇ ఆదివారం ఎడతెగని వర్షాల వలన ఆరాధనలు చాల ఇబ్బంది కరమయిన పరిస్థితుల్లో జరిగాయి. నెల్లివారి వారి పేట, అంబేథ్కర్ కాలనీ లో మందిరాలు చేరడానికి ఉన్న దారులన్నీ చాల బురదగ ఉండి నడవాడానికి అసలు వీలుకరంగా లేవు. అయిన మా సంఘ బిడ్డలందరు ఆసక్తితో మందిరానికి హాజరయ్యారు.. అయితే నా హృదయాన్ని కదిలించిన విషయం ఒకటి ఉంది.
ఒక వృద్ధ దంపతులు, ఇద్దరు బోటు కర్రతో నడిచే వారు, ఆరిన నీలపై నడవడం కూడా వారికి కొంచెం కష్టతరం, అయితే వారిద్దరు ఒకరికి ఒకరు సహాయ పడుతూ మెల్లగా జారిపోతున్న దారిలో మందిరానికి వచ్చారు.
.. వెంటనే నా మదిలో దావీదు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది.. కీర్తన 69:9 నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది. కీర్తనలు 122:1 యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.
ఇ ఆదివారం నేను “ఒక విశ్వాసి మీద సాతాను గురి పెట్టాడు అని గుర్తించడానికి 7 సూచనలు” గురుంచి వివరించాను. అంధులో మొదటిది ఆత్మీయ దాహం చల్లారుట అనగ దేవుని మీద ఆసక్తి, దేవుని కార్యలమీద, దేవుని మందిరం పట్ల ఆసక్తి లేకపోవటం, చల్లారుట, సన్నగిల్లుట. ఎప్పుడైతే విశ్వాసికి ఇలాంటిది అలవాటు పడితే సాతాను మీ మీద దృష్టి పెట్టాడు అని అర్ధం ఎదో ఒక రోజు ఆ విశ్వాసి సాతాను కోరల్లో ఇరుక్కుంటాడు అని అర్ధం. పూర్తిగా దేవునికి ధూరం అవ్వడం క్కాయం.
విశ్వాస జీవితం లో దేవుని పట్ల కలిగి ఉండే ఆసక్తి ని బట్టి ఆత్మీయ పరిపక్వత ఆధారపడి ఉంటుంది. క్రైస్తవ్యం ఒక ఆచారం గా మారిపోయిన ఈధినాలలొ ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళడం, బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి వెళ్ళాలి అని వెళ్ళడం, అందరు ఏమనుకుంటారని వెళ్ళడం, సంఘం లో పెద్దని కాబట్టి చెయ్యాలి అని చెయ్యడం, ఒప్పుకున్నాను కాబట్టి చెయ్యాలి అని చెయ్యడం.... అలవాటుగా మారింది. ఇలాంటి క్రైస్తవ్యం అసలు దేవుడు కోరుకునేదేనా?
నీ భక్తి ఆసక్తి తో కలిగిందేనా? అసలు భక్తి అంటే ఏమిటో తెలుసా “ భగవంతుని పట్ల ఆసక్తి ”. ఆసక్తి లేకుండా దేవుని చేరలేవు అనే కదా. మరి నీ భక్తి దేవుని చేరేదేనా? మొక్కుబడి భక్తి వలన ఫలితం శూన్యం. దావీదు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు కాబట్టి దేవుడు నా హ్రుధయానుసారుడు అని చెప్పి, దేవుని కార్యాలపట్ల ఆసక్తి లేని సౌలు సింహాసనం దావిదుకు ఇచ్చాడు.
ఇకనైనా నీవును దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండి ఆయనకు విలువైన కుమారునిగా కుమార్తెగా ఉండగలవా? అయితే ఆయన దివేనకు నీవు ఒగ్యుడవు.
ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి. రోమా 12:11
షలోమ్
అపొస్తులు నాని