అందరికి షలోమ్, విడుదల కుడిక ద్వారా అసిర్వాధం. సహోదరులు మద్దెల ఆమోసు గారు దుబాయి దేశం లో ఉద్యోగం నిమ్మితం వెళ్లారు. అయన దేవుని యెడల నమ్మకముతో అన్ని విషయాలలో విశ్వాసముగా జీవిస్తూ, వాక్యమును అనుసరిస్తూ, చేసే విశ్వాస క్రియల ద్వార తన కంటే ముందుగా ఉన్నవారి కంటే ఉన్నత స్థితికి ప్రభువు వారు నడిపించారు. ఆ వివరణ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. జీతం పెరిగింది, ప్రొమోషన్లు వచ్చాయి. అయితే ఆ ఉద్యోగం పెర్మినేంట్ కావడం కోసం ఎదురు చూసారు. వారి భార్య అయిన హేప్సిభ తన బర్త ఉద్యోగం పెర్మినేంట్ కావాలని విడుదల కుడికకు రావడం ప్రారంబించారు. అద్బుతం గా 10 వ వారం ఆమె ప్రార్ధన నుండి ఇంటికి వెళ్ళగానే తన భర్త నుండి ఫోన్ వచ్చింది. అది సుభవార్త తన ఉద్యోగం గవర్నమెంట్ లో నమోదు చేయబడి పెర్మినేంట్ అయ్యింది. ప్రభువు విడుదల కూడిక లోని ప్రార్ధన ద్వారా తన భర్త జీవితాన్ని మార్చిన విధానము ను బట్టి ప్రభువు స్తుతించారు. మీరును మీ అవసరాలు ఉంటె, ప్రార్ధన అవసరతలు ఉంటె రండి ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి నెల్లి వారి పేట మందిర ము నందు జరుగుతుంది. రండి, దేవుని దీవెనలు పొందండి.
అపోస్తులు నాని బాబు నెల్లి.
యేసు క్రీస్తు ప్రార్ధన మందిరం.
అపోస్తులు నాని బాబు నెల్లి.
యేసు క్రీస్తు ప్రార్ధన మందిరం.