Thank God for His grace to get new power connection to branch church in Ambethkar colony. Today Power center employee has fixed meter and gave power to church. We thank everyone who is standing with on our side the the ministry. We could not conduct evening services, could have fans, as we don't power source. And we have power now to the church.
ఈరోజు అంబేథ్కర్ కాలనీ లోని మన మందిరానికి కొత్త కరెంట్ మీటర్ వచ్చింది. కరెంట్ లేక శుక్రవారపు ఉపవాస కుడిక జరగడం లేదు. అయితే ఇప్పుడు కరెంట్ వచ్చింది ప్రభువుకే స్తోత్రం. చర్చ్ లో ఫాన్స్ ఉన్నాయి గాని వేసుకోడానికి కరెంట్ ఉండేది కాదు. ఇంకా వైరింగ్ పని మిగిలి ఉంది ప్రార్ధించండి. లైట్ లు కొనాలి. ప్రార్ధించిన వారందరికీ వందనాలు.