ప్రభువు నందు ప్రియ సహోదరులకు సహోధరిలకు క్రీస్తు పేరిట వందనాలు,
ప్రభువు చూపిన దర్శనమును బట్టి మందిర నిర్మాణమునకు స్వేచ్చ పూర్వకముగా మన సహోదరుడు మోరంపూడి మోషే గారు విరాళములు సేకరించుటకు సిద్ధపదడినారు. ప్రార్ధనా పూర్వకముగా వారికి విరాళములు సేకరించుటకు సంఘం నుండి అవకాసం ఇవ్వడం జరిగింది.
వారు సేకరించే ప్రతి విరాలము అందిన వెంటనే ప్రతిగా సంఘం నుండి మీకు ప్రార్ధనా చేయుటకు ఫోన్ చేయడం జరుగుతుంది. గమనించి సహకరించ గలరు.
ఇట్లు
అపొస్తులు నాని బాబు నెల్లి.
యేసు క్రీస్తు ప్రార్ధనా మందిరం