మనలో చాలా మంది ఏదో ఒక బలహినతతో ఉంటుంటారు. లేక అంగవైకల్యముతో బాధ పడుతుంటారు. వారు నిరాశతో తల్లి తండ్రి మిధ నిందలు వేస్తూ, దేవున్ని నిందిస్తూ, తమను తాము నిందించు కుంటూ సమయాన్ని గడుపుతూ ఉంటారు. కాని దేవుని వాక్యం చెపుతుంది ప్రతి భలహినత వెనుక బలమైన దేవుని ఉద్దేశ్యం ఉంది అని. అల వుండటం నీ పాపం కాదు నీ పితరుల పాపం కాదు నీ జీవితం లో అనేక మందికి మాదిరిగా అనేక మందిలో ప్రత్యేకంగా నిన్ను ఉంచాలని నిన్ను ప్రత్యేకంగా సృజించారు ప్రభువు. నీ బలహీనత, వేనుకుబాటు తనం, ఫలింపు లేని జీవితం, పలించని ప్రయత్నాలు ఇవన్ని నిన్ను ఒక రోజు ప్రత్యక వ్యక్తిగా నిలబెట్టడానికే, నీ ద్వారా ప్రభువు నామము మహిమ పరచ బడటానికే అని గుర్తుంచుకో... బైబిల్ లో యోహాను 9 వ అధ్యాయం లో పుట్టి గుడ్డి వాడి జీవితం లో ఇదే జరిగింది. వాడు అడగక పోయిన ప్రబువు వానిని ముట్టి స్వస్థ పరిచారు. ఒక రోజు నీవు కూడా అలానే ప్రభువు మహిమను చూడాలని ఆశిస్తూ, నిరాస చెందక ఆశతో ఎదురు చూసి దేవుని దీవెన పొందాలని బల పరుస్తూ
అపోస్తులు నాని బాబు నెల్లి