విశ్వాసం అనేది క్రైస్తవ ఆత్మీయ జీవితానికి పునాది వంటిది. అయితే ప్రస్తుతం ఆ పునాది సరిగా లేక కట్టుకోక పోవడం వలన ఆత్మీయ జీవితం అనే గృహం కూలిపోతుంది. విశ్వాసం అనేది నమ్మకం యొక్క బల రూపం. కనపడనివి ఉన్నవి అని చెప్పగలిందే విశ్వాసం. అబ్రహాము సంతానం లేనప్పుడే " ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి స్వాస్త్యముగా ఇస్తాను " అన్న దేవుని వాగ్దానాన్ని స్వీకరించి నమ్మాడు. దావీదు రాజు పాలిస్తుండగా, ఆ రాజుకు బలమైన కొడుకు ఉండగా " నిన్ను రాజును చేస్తాను" అన్న వాగ్దానాన్ని నమ్మాడు. యోసేపు చిన్న వయస్సులోనే తల్లి తండ్రి, అన్నలు బలవంతులుగా ఉన్నపుడు " నీకు వారంతా నమస్కరిస్తారు" అనే వాగ్దానాన్ని నమ్మాడు. వీలంత అద్బుతాలు కొరకు ఎదురు చూడలేదు గాని దేవుడు వారి జీవితాలే అద్బుతాలుగా మార్చాడు. అనేక శ్రమలు కష్టాలు గుండా ప్రయాణం చేసారు. ఈరోజు మరణం తరువాత నీకు నిత్య జీవితం ఉంది దానికి క్రీస్తు రక్తమే పరిహారం అని వాక్యం అభయాన్ని ఇస్తే నమ్ముతున్నామా? ఈరోజుల్లో విశ్వాసానికి మూలం అధ్బుతాలు అయిపోయాయి. అధ్బుతాలు, స్వస్తతలు జరగక పోతే దేవుడే లేడు అనేవారు ఉన్నారు. అంటే వారి విశ్వాస పునాదికి అధ్బుతలే ఆధారం కాని వాక్యం కాదు. వాక్యాన్ని, అయన శక్తిని విశ్వాస పునాదికి ఆధారం చేసుకుంటే వాక్యం ద్వారా , కలలద్వార, ధర్సనాల ద్వారా దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ పొందుకోగలుగుతావు. అద్బుతాలు, స్వస్తతలు కొరకు ఎదురు చూడకు అవన్నీ చేయగలిగిన దేవుని కొరకు ఎదురుచూడు. నీ విశ్వాస పునాదిని వాక్యం తో గట్టిగ పదిల పరుచుకో, అబ్రహాము వృదాప్యం లో కుడా గొప్ప రాజ్యాలు గా మారిన కొడుకు కన్నాడు, నిన్ను దేవుడు వదిలివేయాడు. మోషే పెద్ధవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఇగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్ప కాలము పాప బోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుబవించుట మేలని యోచించి ..... అతడు ప్రతి ఫలముగా కలుగ బోవు బహుమానమందు దృష్టి యుంచేను. హీబ్రియులకు 11: 24-26 .
మీ కొరకు ప్రార్ధించే.,
అపోస్తులు నాని బాబు నెల్లి
what is the ground for your faith foundation?
The faith of Christian life is like foundation. Nowadays the foundation is not laid well so the spiritual lives being fallen as house. Faith is strong from of believe. Faith is a proof for those not yet seen. Abraham had received a promise " I will give this land to your children " with faith when his wife was barren. When there was strong king and strong prince ruling over nation David had received promise with faith that " I will make you king over this nation ". Joseph had received a promise that " all your brothers will bow to you" while he was younger and still living under his family. They all did not waiting for God to do miracles but God has made their lives a miracle. Those were gone through many trails, temptations, struggles. Today God has promised Eternal life though blood of Jesus His son. do you believe it ?. Today instead of Word of God, miracles and sings became a ground to lay the faith foundation. Many people leaving God when they could not find miracles and signs in some situations, because their foundation in miracles not in Word. When we lay our foundation in Word of God we receive the miracles and healing, we can see the fulfillment of promises given in Word of God, through dreams, visions. Your life will became a miracle. wait for miracle working God not for miracles and sings. Stronger your faith with Word of God. Abraham could give birth to a man who became strong nation at his old age. God will not leave you alone. Hebrew 11:24-26 By faith Moses, when he was come to years, refused to be called the son of Pharaoh's daughter; 25 Choosing rather to suffer affliction with the people of God, than to enjoy the pleasures of sin for a season;26 Esteeming the reproach of Christ greater riches than the treasures in Egypt: for he had respect unto the recompence of the reward.
in Him,
apostle Nani Babu Nelli.