The Word Today
మనం ఉత్తరాలు వ్రాసేటప్పుడు చివరన మీ భవదీయుడు ( your sincerely ) అని వ్రాసే అలవాటు ఉంటుంది. అసలు ఈ అలవాటు ఎక్కడ ప్రారంబం అయ్యిందో తెలుసా? దీని మూలాలు ప్రాచీన రోమ లో ఉన్నాయి. ఆ కాలంలో శిల్పాలు చెక్కే శిల్పకారులు, పాలరాయి మీద పేర్లు వ్రాసే టప్పుడు పడిన పగుళ్ళు కనపించకుండా మైనాన్ని అతికించి ఇచ్చేవారు. అయితే కొన్ని రోజులకు ఆ మైనం వుడిపోయి పగుళ్ళు కనిపిస్తూ ఉండేవి. కొనుగోలు దారులు కోపపడి పరిహారాన్ని కోరేవారు. అయితే ఉన్నతమయిన పలుకుబడి కలిగిన శిల్పకారులు తమ పని సిన్ సెర ( sine sera ) ( మైనం లేనిదీ ) అని హామీ ఇస్తూ ఉండేవారు. ఆ సిన్ సెర sincerely గా మారి దాని స్థానంలో మరొకటి మరొకటి వచ్చాయి. అలాగుననే మనం నిజాయితీ పరులముగా ఉండుటకు ప్రభువు పిలచుకున్నాడు. మన మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండవలెను. మన క్రియలు ప్రభువును ఘనపపరచేవిగా ఉండాలి. ఏవాడైనను మాట యందు తప్పని యెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వ శరీరమును స్వాదీనమందుచుకోన శక్తీ గలవాడగును యాకోబు 3:2, మత్తయి 5:37 సామెతలు 18:21
మీ కొరకు ప్రార్ధించే.,
అపోస్తులు నాని బాబు నెల్లి
Yours Sincerely
When we write letters we commonly end them with “Yours sincerely”. Have you ever wondered why you do this? The practice has its origins in ancient Rome. Roman sculptors often concealed cracks in apparently flawless marble statues with melted beeswax. When the wax dried and crumbled, the angry purchaser sought compensation. Reputable sculptors guaranteed their work as sine sera, which means ‘without wax’. Hence ‘Yours sincerely’. Likewise, we are called to be people of integrity whose words are true. James 3:2 For in many things we offend all. If any man offend not in word, the same is a perfect man, and able also to bridle the whole body. and read Matthew 5:37, Proverbs 18:21.
in Him,
Apostle Nani Babu Nelli,
Source: reported in Talkback Trash and Treasure