ఈమధ్య ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఉంటుంది. మొబైల్ ఒక అర గంట చేతులో లేకపోతే ఏదో కోల్పోయినట్టు, ప్రపంచం తో సంబంధాలు తెగిపోయినట్టు, ఒంటిరిని అన్నట్టు చాలా మంది ప్రవర్తిస్తారు. మనం వాడే ఫోన్ రేడియో సిగ్నల్స్ తో పనిచేస్తాయని మనకు తెలిసిన విషయమే. అయితే మనం ఒకోసారి ఎవరికైనా ఫోన్ చేస్తే "ప్రస్తుతము మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ను చేరుకోలేము" అంటుంది. అంటే ఆ ఫోన్ దగ్గకు రేడియో సిగ్నల్స్ చేరడం లేదు. అందువల్ల మనం ఆ వ్యక్తితో సంబాసించలేక పోతున్నాము. ఫోన్ సిగ్నల్ లేనంత మాత్రాన అవతల వ్యక్తి లేనట్టు కాదు, మనం చేరుకోలేక పోతున్నాము, మనకు తనకు మధ్య సిగ్నల్స్ సరిగా లేవు. మనం ఒకొక్క సారి ఎంత ప్రార్ధించిన ప్రతిఫలం రాదు ఎందుకంటే ఆ ప్రార్ధన దేవుని వరకు చేరడం లేదు. కారణం మనకు దేవునికి మధ్య సరియిన అనుసంధానం లేదు, దానిని మనం బలపరచుకోగిలితే దేవుని చేరుకోగలము. అదే మన ప్రార్ధన..
ప్రభువు మిమ్మును దీవించును గాకా
అపోస్తులు నాని బాబు నెల్లి.
Nowadays everyone is having Smartphone. They feel alone, abandoned, lost when there is no phone in hand for while. The Smartphone made universe a home. We know phone works with radio signals. Sometimes when we call someone, we used to hear saying " the number you have called is not reachable ". That is not mean the man is absent but the radio signals could not reach the phone we called. The man we want to reach is there. we could not connect him, because there is no strong signals between both of you. Meanwhile, our prayers not answered because we could not reach God, God is there but we are unable to reach Him because we are weak. If you want to reach God create stronger, stronger, signals, then you reach God .... that's the prayer...
in Prayers for your,
apostle Nani Babu Nelli,