MATRIMONY
MARRIAGE IS HONORABLE AMONG ALL HEB 13:4
sometimes God use a powerful sling to through your bone then who knows where it has been fallen. It may be in state next to you or may be other side of the earth, sometimes it will among us.
God has made them together. Our responsibility is to find them and bind together. We will help you to find a perfect match that God has created together.
Your details will be kept secret and will not be revealed until we find suitable match. It will be done by the church elders.
We will just let you know when we find match according your interests, all remaining things should be done by your self. You are the responsible for every thing that happens after two parties come together. Little information about Bride and Groom will be posted here for any consideration.
give your details and interests down and our church staff will meet you on phone.
or you can Whatsapp to us at 990 882 3196
ఒకొక్క సారి దేవుడు పక్క ఎముకను బలమైన వడిసేలలో పెట్టి విసిరించ వచ్చు, అప్పుడు అది ఎక్కడ పడిందో తెలుసుకోవడం కష్టం కదా? ఏమో ఆ ఎముక పక్క రాష్ట్రం లో పడిందో, లేక భూమికి అవతల పక్క పడిందో, లేక మన మధ్యలోనే పడిందో, ఎవరికీ ఎరుక
దేవుడు వారిని ఒకరిగానే సృష్టించాడు. అయితే మన భాద్యత వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కనిపెట్టి, ఒకటిగా కట్టడం. దేవుడు ఒకటిగా సృజించిన వారిని వెతకుటలో మేము మీకు సహాయం చేస్తాము.
మీ వివరాలు మీకు అనుకూలమైన సంబంధం వచ్చేవరకు గోప్యంగ ఉంచుతాము. ఇది సంఘ పెద్దలచే నిర్వహించ బడుతుంది. మమ్ములను సంబంధాలు కొరకు కోరిన వారి వివరాలలో కొన్ని ఇక్కడ ఉంచడం జరుగుతుంది.
మీరు కోరినటువంటి సంబంధం దొరికినప్పుడు మీకు తెలియపరుస్తాము. ఒకసారి ఇరుపక్షాలు వివరాలు ఇచ్చిన తరువాత మిగిలిన విషయాలలో మాకు ఎటువంటి భాద్యత లేదు. పూర్వ పరాలు మీరే చుసుకోనవలెను
క్రింద మీ వివరాలు ఇవ్వండి, సంఘమునుండి మా కార్యవర్గం ఫోన్ చేస్తారు.
మీ వివరాలు మాకు whatsapp ద్వారాను పంపవచ్చు.